ఓ అందగాడ చందురూడ నా కన్నుల వెన్నెల మనసు కొసం కాచుకోని వేచివుంటే నా యొదల మాటున సైగలు చేస్తు నా లేత మనసులు దోచేస్తు వుంటే ,
ఈ పున్నమి వెన్నెల వెన్నల అందని వెన్నెల ఊగె గాలుల తూగే తీగల సంపంగి నవ్వుల చిన్నాదాన, పూ బంతి పువ్వుల వయసుదాన! నిన్ను చూసిన నిమిషామందే ప్రేమ గాలి సోకగానె మదిలో ఎదో కలవరమాయె నా మనసే ప్రేమ మందిర మాయె !!
నా మదిలో నీవు కోవెల వైతే నెనా రాదించే దేవత వైతే వెలిగిస్తానె ప్రేమ దీపం! bhaskar surya -23-02-2005
publani five star hotels ani అని,hotels లోమందులనివిందులని, five star hotels ani అని,hotels లోలబించెఅహారపదార్దలకోసంవేలకువేలరూపాయలుఖర్చుపెట్టేధనవంతుల్లార మీరుఖర్చుచేసేకొన్నివేలరూపాయాలను ఎన్నోబీదకుటుంబాలకుపొషణకుసరిపోతుందనిఅలోచించండి. ఉనివెర్సిత్య్స్లొచదివెపెద్దపెద్దమేధావుల్లార మీమేధస్సునిఉపయోగించిపేదవిద్యార్దులకుమరియుపేదప్రజలుబతకడానికిసరైనమార్గాలనుచూపించలనిమీమమ్మలనివెడుకొంటున్నాను. నాల్గుసంవత్సారాలకోర్సుకోసంఅప్పుతీసుకోనిచదువుకోడానికిపుస్తకాలులేక ,తినడానికితిండిలేక ,అనేకసార్లుపస్తులుండి ,వేసుకొడానికిబట్టలులేక ,కాలేజికిబస్సులోవెల్లాడానికిడబ్బులులేక,కాలినడకతోకాలేజివెల్లి మూడుసంవత్సరాలకొర్సుముగిషాకనాల్గొసంవత్సరంకాలేజిఫీజులుకట్టలేక కానిసంచదువుకొనేతెలివిగలవిద్యార్దులకుడబ్బుసాయంచేయండి, అనేకరోగాలతోబాధపడుతుఆపరేషన్లకుడబ్బులులేకఢాక్టర్రాసిచ్చినమందులుకొనడానికిడబ్బులులేకడబ్బులులేనిబీదవారికిసహాయంచేయండి.
ఓచెలి !!!విరహ బాధలనే ట్రబుల్ షూటింగ్ వలన , మథర్ బొర్డ్ అనే నా గుండె లో గాయం అయింది. ఆ గాయన్ని మానపడానికి, మథర్ బొర్డ్ అనే గుండె పై, షొల్డరింగ్ అనె కత్తి తో శస్త్రచికిత్ష జరిగింది., అప్పుడు షొల్డరింగ్ అనె కత్తి సైతం, నా గుండె లోని గాయన్ని చూసి, నెత్తుటి కన్నీరు కార్చింది.కాని బూటింగ్ అనే ప్రియురాలు మాత్రం!!!! కనికరించ లేదే !!!!
ఈ అందం అపురూపం సౌందర్యం, ఏ దివిలొ విరిసిన పుష్పమో, ఏ నదిలొ వెలిసిన ముత్యమో , మరి ఈ పుష్పం, ఏ కంఠం లో మాలగ వెలుస్తొందో, మరి ఈ పుష్పం , ఏ ఓ వొడిలొ వాలిపొతుందో ? bhaaskar surya -2007
వెర్రి వాడ కుర్ర వాడ తలతిరిగిన పిచ్హివాడ యువత అంత ఉరకలేస్తు ముందుముందుకు సాగు తుంటె,
ప్రేమ అంటు నా ప్రాణ మంటు కాలయపాన చెయబోకు ప్రేమకై ప్రాకులాడుతు కన్న వారిని సైతం కాలదన్ని పోకు రా ! మతులు చెదిరి మనసు చెదిరి మజా నువ్వు చేయపోకు సుఖాలను కామిస్తు కష్టాలను తెచ్హుకోకు తెచ్హు కోకు మగువలకై మతి చెదిరి మాయదారిలొ వెళ్ళకురా !
క్షణికావేషంకై నువ్వు కటినంగ మారబోకు క్షణం క్షణం ప్రేమ అంటు క్షణ కాలం వృధా చేయకు అమ్మాయిలు కనపడితే నీకెందుకు అంతా అలుసు
అమ్మాయిలు కనపడితే కామలొ మునిగి పోయి కామిస్తే మోహిస్తే కల్లు పోయి చాస్తవ్ ! కామందకారంలొ కపట ప్రేమ వద్దురా,
ఉన్న నాళ్ళు నువ్వు నరుని వోలే బతకకుంటె నరకయాతాన అనుభవిస్తవ్ !
ప్రేమ అంటే కామ మోహం కాదు ప్రేమ అంటే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అక్క ప్రేమ చెల్లి ప్రేమ అన్న ప్రేమ తమ్ముని ప్రేమ భార్య ప్రేమ చెలియ ప్రేమ
మగువయిన మగవాడయిన నా మనసును నిన్ను, నీ మనసు నన్ను రెండింటిని కలిపేది అదేరా అభిమానం ప్రేమ అంటే!
భాస్కర్ surya 4-dec-2005
Friday, February 6, 2009
అందమైన సొగసు ఉన్నా అందమైనమనసులేని ఓసి చిన్నదాన అందముంది అనుకుంటేఅది అచ్చుతప్పు, అందమంటే బాహ్య సౌందర్యంకాదు, అందం అంటే అంతం:(అత్మ) సౌందర్యం అందులోనే ఉంది అసలు సిసలు అందమంతా! - -భాస్కర్ సూర్య 17-05-06