నా మనసులోని భావాలు
Wednesday, June 17, 2009
అపురూపం
ఈ అందం అపురూపం సౌందర్యం
,
ఏ దివిలొ విరిసిన పుష్పమో,
ఏ నదిలొ వెలిసిన ముత్యమో
,
మరి ఈ పుష్పం
,
ఏ కంఠం లో మాలగ వెలుస్తొందో,
మరి ఈ పుష్పం ,
ఏ
ఓ వొడిలొ వాలిపొతుందో ?
bhaaskar surya -2007
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment