Saturday, November 22, 2008

శిధిలజీవి


మనసేదొ కలత చెంది
మౌనంగ నేనుంటే
నా మనసు నైన అడగలేదు
ఎందుకు నా ప్రియతమ !
నా ఎదలో ఊసులన్ని నీఎదురుగా
ముందించెతే నా ఎదనైన అడగలేదు

ఎందుకునా ప్రియతమ !
నాలోని ఆశలన్ని నాలోని బాసలన్ని
నీకు నేను చెప్పలేక
నాకు నేను చెప్పుకుంటు
నాలోని నే కుమిలిపొతూ!
మనసు విప్పలని ఉన్నా

మాటడాలని ఉన్న
మనసు నన్ను ఎందుకో మూగవాన్ని చేసింది
వయసు నన్ను ఎందుకో వెర్రివాన్ని చేసింది!
మనసు లేక మమత లేక శిధిల జీవిగ చేసింది!
"ప్రాణమున్న ఈమనిషిని"
"హౄదయమున్న ఈమనిషిని"
పిచ్చివానిగ చేసింది!
- భాస్కర్ సూర్య!

24-4-2005.


Wednesday, November 12, 2008

నిన్ను చూసిన ఆ క్షణమే
ఉదయించిన కిరణంలా
వికసించిన పుష్పంలా

నా మదిలో నా మనస్సొక ఉషొదయం!

నిన్ను నే పరవసించిన ఆ క్షణమే


వికసించిన పుష్పంలా
విరబూసిన మల్లేలా

నా మదిలో అరివిరిసినమందారంలా
నా మనస్సొక సుర్యోదయం !

చూపులతో చుట్టేసి మాటలతొ
మురిపించి,
ముసిముసి నవ్వులతో కవ్వించిన ఆ క్షణమె
నా మదిలొ నా మనస్సొక మహోదయం !

నీవు నా చెంత లేని ఒక్క క్షణమే వాడిన పుష్పంలా
నా మనస్సొక సుర్యాస్తమయం !

నీవు నన్ను వీడిన క్షణమె
మోడుబారిన వృక్షంలా
నా మనసె నిరషల నిలయం !
నే ఒంటరి నై నీ ఙ్ఞాపకాల

నీడలలో

నా ఎదలొ నీ ఙ్ఞాపకలు ఎగిసిపడుతు
నీన్నే స్మరిస్తు
నీ రూపన్ని ద్యానిస్తు
నే కనుమరుగైపోతూ!...

నీ దాసుడు !



...భాస్కర్

కవిత

నిన్ను చూసిన క్షణమే
ఉదయించిన కిరణంలా
వికసించిన పుష్పంలా
నా మదిలో నా మనస్సొక ఉషొదయం!

నిన్ను నే పరవసించిన క్షణమే
వికసించిన పుష్పంలా
విరబూసిన మల్లేలా
నా మదిలో అరివిరిసినమందారంలా
నా మనస్సొక సుర్యోదయం !

చూపులతో చుట్టేసి మాటలతొ
మురిపించి,
ముసిముసి నవ్వులతో కవ్వించిన క్షణమె
నా మదిలొ నా మనస్సొక మహోదయం !
నీవు నా చెంత లేని ఒక్క క్షణమే వాడిన పుష్పంలా
నా మనస్సొక సుర్యాస్తమయం !

నీవు నన్ను వీడిన క్షణమె
మోడుబారిన వృక్షంలా
నా మనసె నిరషల నిలయం !
నే ఒంటరి నై నీ ఙ్ఞాపకాల
నీడలలో
నా ఎదలొ నీ ఙ్ఞాపకలు ఎగిసిపడుతు
నీన్నే స్మరిస్తు
నీ రూపన్ని ద్యానిస్తు
నే కనుమరుగైపోతూ!...

నీ దాసుడు !


భాస్కర్ సుర్య సల్వాది!!!!!....

Tuesday, November 11, 2008

ఓ చెలి సూర్యోదయనికి విరిసే మొగ్గనై వికసించే పువ్వునై !


ఓ చెలి

సూర్యోదయనికి విరిసే మొగ్గనై

వికసించే పువ్వునై !

నీ కొప్పులోన దాగి ఉంటా

సువాసనలు వెద జల్లుతు!

....భాస్కర్ సూర్య సల్వాది !

-5-4-99

ప్రకృతి "సాయంకాల సంధ్యవేలా




ప్రకృతి
"సాయంకాల సంధ్యవేలా
రవి అస్తమిస్తుభూమిని స్పర్షించే వేలా !
అవి చూసిన పక్షులు
కిల కిల రావలు చేస్తుగూటికి చేరెవేలా !
పైరగాలి పూదొటలతొ దొబూచులాడే వేలా
చెట్లతొ పరువసిస్తుంది చల్లని చిరుగాలి" !
----భాస్కర్ సూర్య సల్వాది -4-3-1999

Thursday, November 6, 2008

ప్రకృతి

సాయంకాల సంధ్యవేలా
రవి అస్తమిస్తు
భూమిని స్పర్షించే వేలా !
అవి చూసిన పక్షులు
కిల కిల రావలు చేస్తు
గూటికి చేరెవేలా !
పైరగాలి పూదొటలతొ దొబూచులాడే వేలా
చెట్లతొ పరువసిస్తుంది చల్లని చిరుగాలి ---------భాస్కర్ సూర్య సల్వాది -4-3-1999

కవిత

ఓ చెలీ!
సూర్యోదయనికి విరిసే మొగ్గనై
వికసించే పువ్వునై !
నీ కొప్పులోన దాగి ఉంటా నిబ్బరంగ!
భాస్కర్ సల్వది సూర్య