publani five star hotels ani అని,hotels లో మందు లని విందులని, five star hotels ani అని,hotels లోలబించె అహార పదార్దల కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టే ధనవంతుల్లార
మీరు ఖర్చు చేసే కొన్ని వేల రూపాయాలను
ఎన్నో బీద కుటుంబాలకు పొషణకు సరిపోతుందని అలోచించండి.
ఉనివెర్సిత్య్స్ లొ చదివె పెద్ద పెద్ద మేధావుల్లార
మీ మేధస్సుని ఉపయోగించి పేద విద్యార్దులకు మరియు పేద ప్రజలు బతకడానికి సరైన మార్గాలను చూపించలని మీమమ్మలని వెడుకొంటున్నాను.
నాల్గు సంవత్సారాల కోర్సు కోసం అప్పు తీసుకోని చదువుకోడానికి పుస్తకాలు లేక ,తినడానికి తిండి లేక ,అనేక సార్లుపస్తులుండి ,వేసుకొడానికి బట్టలు లేక ,కాలేజి కి బస్సులో వెల్లాడానికి డబ్బులు లేక,కాలి నడకతో కాలేజి వెల్లి
మూడు సంవత్సరాల కొర్సు ముగిషాక నాల్గొ సంవత్సరం కాలేజి ఫీజులు కట్టలేక
కానిసం చదువుకొనే తెలివిగల విద్యార్దులకు డబ్బు సాయం చేయండి,
అనేక రోగాలతో బాధపడుతు ఆపరేషన్లకు డబ్బులు లేక ఢాక్టర్ రాసిచ్చిన మందులు కొనడానికి డబ్బులు లేక డబ్బులు లేని బీద వారికి సహాయం చేయండి.
పాలు కొనివ్వలేని బీదతల్లులకు తినడానికి తిండి లేక ఆకలి బాధ తో చని పోయే ప్రజలకు సాహయం చెయండి.
భగవంతుడని భజనలని,పూజలని దేవుని పేరు తో లక్షలు లక్షలు హుండిలొ వేసె ఓ భక్తుల్లరా
ఇదంత చేసేది ఒక పుణ్యం కోసమె కద !
ఆ పుణ్యం మీకు దక్కాలంటె దానం ధర్మం చేయండి ఎంతో పుణ్యం దక్కుతుంది .
వీళ్ళాందకిరికి సాహయం చేస్తే రాబోయ ఏడు తారలకు ఏడు జన్మలు క్షేమంగా ఉంటారాని తెలుసు కోండి !!
చాలా మంచి ప్రయత్నం చేశారు. ఇది కొంతమందినైనా మార్చుతుందని భావిద్దాం. :)
ReplyDelete