Wednesday, February 18, 2009

ప్రేమ


వెర్రి వాడ కుర్ర వాడ
తలతిరిగిన పిచ్హివాడ
యువత అంత ఉరకలేస్తు
ముందుముందుకు సాగు తుంటె,

ప్రేమ అంటు నా ప్రాణ మంటు కాలయపాన చెయబోకు
ప్రేమకై ప్రాకులాడుతు కన్న వారిని సైతం
కాలదన్ని పోకు రా !
మతులు చెదిరి మనసు చెదిరి మజా నువ్వు చేయపోకు
సుఖాలను కామిస్తు కష్టాలను తెచ్హుకోకు తెచ్హు కోకు
మగువలకై మతి చెదిరి మాయదారిలొ వెళ్ళకురా !

క్షణికావేషంకై నువ్వు కటినంగ మారబోకు
క్షణం క్షణం ప్రేమ అంటు క్షణ కాలం వృధా చేయకు
అమ్మాయిలు కనపడితే నీకెందుకు అంతా అలుసు

అమ్మాయిలు కనపడితే కామలొ మునిగి పోయి
కామిస్తే మోహిస్తే కల్లు పోయి చాస్తవ్ !
కామందకారంలొ కపట ప్రేమ వద్దురా,

ఉన్న నాళ్ళు నువ్వు నరుని వోలే బతకకుంటె నరకయాతాన
అనుభవిస్తవ్ !

ప్రేమ అంటే కామ మోహం కాదు
ప్రేమ అంటే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ
అక్క ప్రేమ చెల్లి ప్రేమ
అన్న ప్రేమ తమ్ముని
ప్రేమ
భార్య ప్రేమ చెలియ ప్రేమ

మగువయిన మగవాడయిన
నా మనసును నిన్ను, నీ మనసు నన్ను
రెండింటిని కలిపేది
అదేరా అభిమానం
ప్రేమ అంటే!

భాస్కర్ surya
4-dec-2005

Friday, February 6, 2009

అందమైన సొగసు ఉన్నా
అందమైనమనసులేని ఓసి చిన్నదాన
అందముంది అనుకుంటేఅది అచ్చుతప్పు,
అందమంటే బాహ్య సౌందర్యంకాదు,
అందం అంటే అంతం:(అత్మ) సౌందర్యం
అందులోనే ఉంది అసలు సిసలు అందమంతా! -
-భాస్కర్ సూర్య 17-05-06