నా మనసులోని భావాలు
Friday, February 6, 2009
అందమైన సొగసు ఉన్నా
అందమైనమనసులేని ఓసి చిన్నదాన
అందముంది అనుకుంటేఅది అచ్చుతప్పు,
అందమంటే బాహ్య సౌందర్యంకాదు,
అందం అంటే అంతం:(అత్మ) సౌందర్యం
అందులోనే ఉంది అసలు సిసలు అందమంతా!
-
-భాస్కర్
సూర్య 17-05-06
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment