




విరిసి విరియని విరియని వాలు కనుల ,
చింది చిందని చిరునవ్వుల,
విరిచిన పువ్వుల ఒలికే సిగ్గులు
గాలికి ఊగే జాజి మొగ్గలు,
వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ
వన్నెల చిన్నెల వెన్నెలమ్మ,
మల్లెపూవుల మనసుదానా ,
ఆ వెన్నెల కందని మనుసుదానా........!
ఓ అందగాడ చందురూడ
నా కన్నుల వెన్నెల మనసు కొసం కాచుకోని వేచివుంటే
నా యొదల మాటున సైగలు చేస్తు
నా లేత మనసులు దోచేస్తు వుంటే ,
ఈ పున్నమి వెన్నెల వెన్నల అందని వెన్నెల
ఊగె గాలుల తూగే తీగల
సంపంగి నవ్వుల చిన్నాదాన,
పూ బంతి పువ్వుల వయసుదాన!
నిన్ను చూసిన నిమిషామందే ప్రేమ గాలి సోకగానె మదిలో ఎదో కలవరమాయె
నా మనసే ప్రేమ మందిర మాయె !!
నా మదిలో నీవు కోవెల వైతే
నెనా రాదించే దేవత వైతే వెలిగిస్తానె
ప్రేమ దీపం!
bhaskar surya -23-02-2005
very nice..
ReplyDeletekeep it up :)
mI tadupari pOsT kOsam cUstunnAnu
ReplyDelete