ఉదయించిన కిరణంలా
వికసించిన పుష్పంలా
నా మదిలో నా మనస్సొక ఉషొదయం!
నిన్ను నే పరవసించిన ఆ క్షణమే
వికసించిన పుష్పంలా
విరబూసిన మల్లేలా
నా మదిలో అరివిరిసినమందారంలా
నా మనస్సొక సుర్యోదయం !
చూపులతో చుట్టేసి మాటలతొ
మురిపించి,
ముసిముసి నవ్వులతో కవ్వించిన ఆ క్షణమె
నా మదిలొ నా మనస్సొక మహోదయం !
నీవు నా చెంత లేని ఒక్క క్షణమే వాడిన పుష్పంలా
నా మనస్సొక సుర్యాస్తమయం !
నీవు నన్ను వీడిన క్షణమె
మోడుబారిన వృక్షంలా
నా మనసె నిరషల నిలయం !
నే ఒంటరి నై నీ ఙ్ఞాపకాల
నీడలలో

నా ఎదలొ నీ ఙ్ఞాపకలు ఎగిసిపడుతు
నీన్నే స్మరిస్తు
నీ రూపన్ని ద్యానిస్తు
నే కనుమరుగైపోతూ!...
నీ దాసుడు !
...భాస్కర్
No comments:
Post a Comment