Saturday, February 4, 2023

మన దేశంలో కొలువైయున్న 108 వైష్ణవ దివ్య క్షేత్రముల ప్రదేశములు 108 దివ్య క్షేత్రములు

 మన దేశంలో కొలువైయున్న 108 వైష్ణవ దివ్య క్షేత్రముల ప్రదేశములు


108 దివ్య క్షేత్రములు



108 వైష్ణవ దివ్య ప్రదేశములు

01. శ్రీరంగం

02. ఉరైయూర్ 

03. తంజమా మణిక్కోయిల్ 

04. తిరువన్బిల్ 

05. కరంబనూర్ 

06. తిరువెళ్లరై 

07. పుళ్ళం పూదంగుడి 

08. తిరుప్పేర్ నగర్ 

09. ఆదనూర్ 

10. తిరువళందూర్


11. శిరుపులియూర్

12. తిరుచ్చేరై 

13. తలైచ్చంగణాన్మదియం

14. తిరుక్కుడందై 

15. తిరుక్కండియూర్ 

16. తిరువిణ్ణగర్

17 తిరువాలి తిరునగరి

18. తిరుకన్నాపురం

19. తిరునాగై 

20. తిరునరైయూర్


21. తిరునందిపురం

22. తిరువిందళూరు 

23. తిరుచిత్రకూటం 

24. శ్రీరామవిణ్ణగర్

25. కూడలూర్ 

26. తిరుక్కణ్ణంగుడి

27. తిరుక్కణ్ణ మంగై 

28. కపిస్థలం

29. తిరువెళ్లియం గుడి

30. తిరుమణి మాడక్కోయిల్ 


31. వైకుంఠ విణ్ణగరం

32. తిరుఅరిమేయ విణ్ణంగరం 

33. తిరుత్తేవనార్ తొగై 

34. తిరువణ్ పురుషోత్తమం 

35. తిరుశెంపొన్ శెయ్ కోయిల్

36. తితుతైత్తియంబలం

37. తిరుమణిక్కూడం

38. తిరుక్కావళంపాడి

39. తిరువెళ్లక్కుళం 

40. తిరుపార్తాన్ పళ్ళి 


41. తిరుమాలిరుం శోలైమలై

42. తిరుక్కోటియూర్

43. తిరుమెయ్యం 

44. తిరుప్పల్లాణి 

45. తిరుత్తంగాల్ 

46. తిరుమోగూర్ 

47. తెన్ మధురై

48. శ్రీ విల్లిపుత్తూరు 

49. తిరుక్కురు గూర్ 

50. తిరుతులై విల్లి మంగళం



51. శిరీవర మంగై

52. తిరుప్పళింగుడి

53. తెన్ తిరుప్పేర్ 

54. శ్రీ వైకుంఠం 

55. తిరువరగుణ మంగై

56. తిరుక్కళందై

57. తిరుక్కురుం గుడి 

58. తిరుక్కోళూరు

59. తిరువనంతపురం

60. తిరువణ్ పరిశరాం 


61. తిరుకాట్కరై

62. తిరుమూరీక్కళం 

63. తిరుప్పలియూర్ 

64. తిరుచిత్తార్ 

65. తిరునావాయ్ 

66. తిరువల్లవాళ్ 

67. తిరువణ్ వండూరు

68. తిరువాట్టర్

69. తిరువిత్తు వక్కోడు

70. తిరుక్కడిత్తానం


71. తిరువారన్ విళై

72. తిరువహింద్ర పురం

73. తిరుక్కోవలూర్ 

74. పెరుమాళ్ కోయిల్

75. శ్రీ అష్టభుజం

76. తిరుత్తణ్ కా

77. తిరువేళుక్కై 

78. తిరుప్పాడగం 

79. తిరునీరగం 

80. తిరునిలాత్తింగళ్ తుండం 


81. తిరువూరగం

82. తిరువెక్కా

83. తిరుక్కారగం

84. తిరుకార్వానం 

85. తిరుక్కల్వనూర్ 

86. తిరుపవళ వణ్ణం 

87. పరమేశ్వరవిణ్ణగరం

88. తిరుప్పళ్ కుళి 

89. తిరునిర్రవూర్ 

90. తిరువెవ్వుళూరు 


91. తిరునీర్మలై

92. తిరువిడ వెండై

93. తిరుక్కడల్ మల్లై 

94. తిరువల్లిక్కేణి 

95. తిరుఘటిగై 

96. తిరుమల

97. అహోబిలం 

98. అయోధ్య 

99. నైమిశారణ్యం 

100. సాలగ్రామం


101. బదరికాశ్రమం

102. కండమెన్రుం కడినగర్ 

103. తిరుప్పిరిది 

104. ద్వారక 

105. బృందావనం 

106. గోకులం

107. క్షీరాబ్ది 

108. పరమపదం.

Saturday, June 27, 2009

ప్రేమ దీపం






విరిసి విరియని విరియని వాలు కనుల ,
చింది చిందని చిరునవ్వుల,
విరిచిన పువ్వుల ఒలికే సిగ్గులు
గాలికి ఊగే జాజి మొగ్గలు,

వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ
వన్నెల చిన్నెల వెన్నెలమ్మ,
మల్లెపూవుల మనసుదానా ,
ఆ వెన్నెల కందని మనుసుదానా........!

అందగాడ చందురూడ
నా కన్నుల వెన్నెల మనసు కొసం కాచుకోని వేచివుంటే
నా యొదల మాటున సైగలు చేస్తు
నా లేత మనసులు దోచేస్తు వుంటే ,

పున్నమి వెన్నెల వెన్నల అందని వెన్నెల
ఊగె గాలుల తూగే తీగల
సంపంగి నవ్వుల చిన్నాదాన,
పూ బంతి పువ్వుల వయసుదాన!
నిన్ను చూసిన నిమిషామందే ప్రేమ గాలి సోకగానె మదిలో ఎదో కలవరమాయె
నా మనసే ప్రేమ మందిర మాయె !!

నా మదిలో నీవు కోవెల వైతే
నెనా రాదించే దేవత వైతే వెలిగిస్తానె
ప్రేమ దీపం!
bhaskar surya -23-02-2005

Tuesday, June 23, 2009

బీద కుటుంబాలకు

publani five star hotels ani అని,hotels లో మందు లని విందులని, five star hotels ani అని,hotels లోలబించె అహార పదార్దల కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టే ధనవంతుల్లార
మీరు ఖర్చు చేసే కొన్ని వేల రూపాయాలను
ఎన్నో బీద కుటుంబాలకు పొషణకు సరిపోతుందని అలోచించండి.
ఉనివెర్సిత్య్స్ లొ చదివె పెద్ద పెద్ద మేధావుల్లార
మీ మేధస్సుని ఉపయోగించి పేద విద్యార్దులకు మరియు పేద ప్రజలు బతకడానికి సరైన మార్గాలను చూపించలని మీమమ్మలని వెడుకొంటున్నాను.
నాల్గు సంవత్సారాల కోర్సు కోసం అప్పు తీసుకోని చదువుకోడానికి పుస్తకాలు లేక ,తినడానికి తిండి లేక ,అనేక సార్లుపస్తులుండి ,వేసుకొడానికి బట్టలు లేక ,కాలేజి కి బస్సులో వెల్లాడానికి డబ్బులు లేక,కాలి నడకతో కాలేజి వెల్లి
మూడు సంవత్సరాల కొర్సు ముగిషాక నాల్గొ సంవత్సరం కాలేజి ఫీజులు కట్టలేక
కానిసం చదువుకొనే తెలివిగల విద్యార్దులకు డబ్బు సాయం చేయండి,
అనేక రోగాలతో బాధపడుతు ఆపరేషన్లకు డబ్బులు లేక ఢాక్టర్ రాసిచ్చిన మందులు కొనడానికి
డబ్బులు లేక డబ్బులు లేని బీద వారికి సహాయం చేయండి.

పాలు కొనివ్వలేని బీదతల్లులకు తినడానికి తిండి లేక ఆకలి
బాధ తో చని పోయే ప్రజలకు సాహయం చెయండి.
భగవంతుడని భజనలని,పూజలని దేవుని పేరు తో లక్షలు లక్షలు హుండిలొ వేసె భక్తుల్లరా
ఇదంత చేసేది ఒక పుణ్యం కోసమె కద !
పుణ్యం మీకు దక్కాలంటె దానం ధర్మం చేయండి ఎంతో పుణ్యం దక్కుతుంది .
వీళ్ళాందకిరికి సాహయం చేస్తే రాబోయ ఏడు తారలకు ఏడు జన్మలు క్షేమంగా ఉంటారాని తెలుసు కోండి !!

Thursday, June 18, 2009

"స్వార్ధపరుడు తన సుఖల కోసం
అనుబవించడం కోసం జీవిస్తాడు"
కానీ
నిస్వార్దపరుడు ఇతరుల సుఖం కొసం కై
జీవిస్తడు
"
---సూర్య

ఓ చెలీ

"cabinet అనే కాగితం లో,
smps అనే నిప్పును దాచవచ్చును గాని,
mother bord అనే
నా హ్రుదయం లో దు:ఖo న్నీ దాచలేనె
ఓ చెలీ ""

గాయం

చెలి

!!!విరహ బాధలనే ట్రబుల్ షూటింగ్ వలన ,
మథర్ బొర్డ్

అనే నా గుండె లో గాయం అయింది.
ఆ గాయన్ని మానపడానికి,
మథర్ బొర్డ్ అనే గుండె పై,
షొల్డరింగ్ అనె కత్తి తో శస్త్రచికిత్ష జరిగింది.,
అప్పుడు షొల్డరింగ్ అనె కత్తి సైతం,
నా గుండె లోని గాయన్ని చూసి,
నెత్తుటి కన్నీరు కార్చింది. కాని
బూటింగ్ అనే ప్రియురాలు మాత్రం!!!!
కనికరించ లేదే !!!!

Wednesday, June 17, 2009

అపురూపం



ఈ అందం అపురూపం సౌందర్యం ,
ఏ దివిలొ విరిసిన పుష్పమో,
ఏ నదిలొ వెలిసిన ముత్యమో ,
మరి ఈ పుష్పం
,
ఏ కంఠం లో మాలగ వెలుస్తొందో,
మరి ఈ పుష్పం ,
ఓ వొడిలొ వాలిపొతుందో ?
bhaaskar surya -2007